వయసు 22…వివాహాలు 12 …

Date:18/01/2021

చెన్నై ముచ్చట్లు:

కానీ వీడు మామూలోడు కాదు.. ఏకంగా శృంగార వాంఛతో ఈ యువకుడు 22 ఏళ్లకే 12 పెళ్లిళ్లు చేసుకొని అమ్మాయిలను అనుభవించేశాడు.ఈ రోజుల్లో మూడు పదులు దాటుతున్న యువకులకు పెళ్లి కావడం కానకష్టమైంది. తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోల వెంట పరిగెడుతూనే ఉన్నారు. అలాంటిది 22 ఏళ్ల ప్రబుద్ధుడు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకోవడం విశేషం.చెన్నైకి చెందిన లవ్లీ గణేష్ అనే యువకుడు డిసెంబర్ 5న తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకెల్లి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. గుర్తించిన పోలీసులు ఇద్దరూ మేజర్లు కావడంతో ఏం చేయలేకపోయారు.కానీ పెళ్లి అయిన నెలరోజులకే అమ్మాయికి గణేష్ నిజస్వరూపం తెలిసింది. గణేష్ గతంలో 11 మందిని ఇలాగే నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని వదిలేశాడని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఆధారాలతో సహా ప్టటించడంతో పోలీసులు ఈ నిత్యపెళ్లి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తన సెక్స్ అంటే పిచ్చి అని అందుకే అమ్మాయిలను పెళ్లి చేసుకొని అనుభవిస్తున్నానని పోలీసుల విచారణలో ఈ యువకుడు తెలుపడం విశేషం. చెన్నైలోని సంచలన సృష్టించిన ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags:Age 22… Weddings 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *