మట్కా బిటర్లపై దూకుడు పెంచిన ఎస్ ఐ

కౌతాళం   ముచ్చట్లు:

రోజు రోజుకు పెరిగిపోతు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న  వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మన్మధ విజయ్ దూకుడు పెంచారు.జిల్లా ఆదేశాలు మేరకు బెల్టుషాపులు, గుట్కా, మట్కా, జూదం నిర్వహిస్తున్న వీరిపై నిఘా పెంచమని తెలిపారు. గురువారం మట్కా రాస్తున్న  వారిపై పంజా విసిరారు. చిరుతపల్లి గ్రామంలో  మట్కా రాస్తూ న్నా వారిని అదుపులోకి తీసుకుని వారిదగ్గర ఒక చరవణి ని,  4030 రూ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.కేసులో గుడిసెల గోవిందు,గుడికంబలి రామలింగ, బాపురం శ్రీరాములు, గవిగట్టు ఈరన్న, బోయనాగేష్, ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ మన్మధ విజయ్,పోలీసులు అశోక్ కుమార్, చక్రి ఉన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Aggressive SI on Matka Bitters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *