Natyam ad

అగ్నివీర్ రిక్రూట్మెంట్

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి   స్టేడియంలో ఈనెల 15 నుండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగుతున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ మొదటి రోజు గురువారం నుండి ప్రారంభమైంది. రోజుకు 3000 మంది అభ్యర్థుల చొప్పున ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.  వివిధ స్టేజిల్లో  ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి  ఆర్మీ అధికారుల పర్యవేక్షణ లో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది.

 

Tags: Agniveer Recruitment

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.