వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ ఎన్నికలు

Agricultural Extension Officials

Agricultural Extension Officials

Date:26/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

జిల్లా వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ ఎన్నికలు ఆదివారం పట్టణంలో ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడుగా ఎం.శివశంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జనరల్‌ సెకట్రరీగా చిత్తూరుకు చెందిన ఎస్‌.రమేష్‌నాయక్‌ను, ట్రెజరర్‌గా పంజాణికి చెందిన సి.జయంతిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివంశంకర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, అండగా నిలుస్తామని తెలిపారు.

 

 

ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని సన్మానించిన పట్టణ ప్రముఖులు

Tags: Agricultural Extension Officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *