-అరకులోయ మండలంలోని సుంకరమెట్ట లో ప్రాచారం
Date:12/01/2021
అరకులోయ ముచ్చట్లు:
.బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు విద్యుత్ సంస్కరణ బిల్లు గిరిజనులకు తీవ్ర ముప్పు జరుగుతుంది జిసిసి గిరిజన ఉత్పత్తులు సేకరించదు జిసిసి ఏర్పడక ముందు వ్యాపారస్తులు గిరిజన అటవీ ఉత్పత్తులు అతితక్కువకు అడ్డగోలుగా లాగేసుకొని వాళ్ళు గిరిజన సేకరించిన ఉత్పత్తి కొనడానికి గిరిజనులకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వ ధర అమ్మడానికి గిరిజనులకు రక్షణగా ప్రభుత్వం జిసిసి ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం నిర్ణయించిన
ధరకు చింతపండు రాజ్మా కాఫీ అడ్డాకులు చీపుర్లు తేనె పసుపు కందులు చోళ్ళు కాకరకాయలు జిగురు అనేక అటవీ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు జిసిసి కొంటుంది మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల వలన జిసిసి కొన్నదు కనీసంమద్దతు ధర ఉండవు మరల పూర్వం లాగే వ్యాపారస్తులు ఎంత యిస్తే అంతే అమ్ముకోవడం గిరిజనులకు దారుణమైన దోపిడీ కి గురి అవుతారు గిరిజనులకు రేషన్ ఉండదు మోడీ తెచ్చిన చట్టాల తో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదుప్రభుత్వం వద్ద బియ్యం ఉండవు బియ్యం బదులు ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది పోరాడుతున్న రైతులకు మద్దతు గా నిలుద్దాం అని సిఐటియు మండల కార్యదర్శి పి.బాలదేవ్ గిరిజన సంఘం మండల నాయకులు కె.రామన్నకె.బుజ్జిబాబు వెంకట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Agriculture laws are a major threat to tribals due to the Electricity Reforms Bill