Natyam ad

28న అగ్రీడీలర్ల సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రీ డీలర్ల సమావేశం ఈనెల 28న పుంగనూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు విజయరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణ సమీపంలోని భీమినేని పంక్షన్‌ హాల్‌లో డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీలర్ల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. డీలర్లు అందరు హాజరుకావాలెనని కోరారు.

 

Tags: Agridealers meeting on 28

Post Midle
Post Midle