Natyam ad

పుంగనూరులో 28న అగ్రీడీలర్ల సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రీ డీలర్ల సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఈడిగపల్లె వద్ద గల భీమినేని రెస్టారెంట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు విజయరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీలర్ల సమస్యలను పరిష్కరించుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీలర్ల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. డీలర్లు అందరు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకాబాలెనని కోరారు.

 

Post Midle

Tags: Agridealers meeting on 28th at Punganur

Post Midle