Natyam ad

ఆహా పైరసీ పై కఠిన చర్యలు

విజయవాడ ముచ్చట్లు:


పైరసీకి పాల్పడే సంస్థలు పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామ ని ఆహా కాపీ రైట్స్ సేఫ్టీ సిస్టమ్స్ సి.ఎం.డి చలపతిరాజు అన్నారు.ఇటీ వల కాలంలో పైరసీకి పాల్పడిన కొంత మంది సంస్థలపై విజయవాడ, కడప తోపాటు మరికొన్ని ప్రాంతాలలో దాడు లు నిర్వహించి వారి సంస్థలను సీజ్ చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో వచ్చే కంటెంట్ ను పైరసీ చేసి వారి ఛానెల్స్ లో టెలికాస్ట్ చేసిన పలు టివి ఛానల్స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసు కున్నామని తెలిపారు.ఆహాలో వస్తున్న అన్ స్థాపబుల్ విత్ ఎన్బీకే షో సీజన్2 ను పైరసీ చేసి ఛానెల్స్ లో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.ఎవరు కుడా పైరసీని ప్రొత్పహించవద్దని,పైరసీ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కాపీరైట్స్ విషయలో ప్రత్యేక బృందాల పర్యావేక్షణ కొనసా గుతుందని తెలిపారు.

 

Tags: Aha Strict action on piracy

Post Midle
Post Midle