బంగాళాఖాతంలో వాయుగుండం…

-కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

-ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

 

అమరావతి ముచ్చట్లు:

మే 24 నాటికి వాయుగుండం .ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు.

 

Tags: Air circulation in the Bay of Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *