ఎయిర్ ఇండియా విమానంలో స్వల్ప అగ్నిప్రమాదం

Air India has a slight fire in flight
Date:25/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానంలోని పవర్ యూనిట్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లనున్న  విమానంలోని  ముందస్తు తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏసీ యూనిట్ కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విమానం పవర్ యూనిట్ లో మంటలు రేగాయి. ఢిల్లీ విమానాశ్రయంలోని అగ్నిమాపక వాహనాలు వచ్చి ఎయిర్ -ఇండియా బోయింగ్ విమానంలో రేగిన మంటలను ఆర్పారు., ఇది చిన్న అగ్నిప్రమాదమని ఎయిర్ ఇండియా అధికారులు వివరణ ఇచ్చారు.
Tags:Air India has a slight fire in flight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *