ఎయిరిండియా పైలట్ల శిక్షణ సంస్థ

అమరావతి ముచ్చట్లు:

 

టాటా గ్రూప్ కంపెనీ ఎయిరిండియా మహారాష్ట్ర లోని అమరావతిలో పైలెట్ల ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తోంది. ఏడాదికి 180 మంది కమర్షియల్ పైలెట్లకు శిక్షణ ఇస్తామని తెలిపింది.అమరావతి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సౌత్ ఆసియాలో అతిపెద్ద పైలేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా నిలుస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్లో అందుబాటులోకి వస్తుందని ఎయిరిండియా వెల్లడించింది.

 

 

 

Tags:Airindia Pilots Training Institute

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *