ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త గా అజయ్ కుమార్ రెడ్డి

Ajay Kumar Reddy as Coordinator of Alternative Schools

Date:15/10/2019

పెద్దపంజాణి ముచ్చట్లు :

జిల్లా కలెక్టరు నారాయణ్ భరత్ గుప్తా ఆదేశాల మేరకు సర్వశిక్షా అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయ కర్త గా నాగిరెడ్డి పల్లె లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ రెడ్డి ని నియమించారని మండల విద్యాధికారి హేమలత తెలిపారు. ఈ మేరకు కలెక్టరు ఉత్తర్వులు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై అజయ్ కుమార్ రెడ్డిని ఎంఈవో తో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

అంగన్ వాడీలో చేతి వాటం

Tgas: Ajay Kumar Reddy as Coordinator of Alternative Schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *