పోలీసులపై మండిపడ్డ అఖిల ప్రియ

అళ్లగడ్డ ముచ్చట్లు:

 


ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో మాజీ మంత్రి అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. భాగ్యనగరం గ్రామంలో తన పర్యటనను అడ్డుకున్న పోలీసులపై విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు భావించినప్పుడు తనకు ముందుగా నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. రెండు రోజులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా తన పర్యటన అడ్డుకున్నారని అన్నారు.

Tags: Akhila Priya is angry with the police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *