కార్పోరేషన్ కార్యాలయం ముందు అఖిలపక్షం అందోళన
కడప ముచ్చట్లు:
చెత్త పన్ను రద్దు చేయాలంటూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఆందోళన క దిగారు. సర్వసభ్య సమావేశం తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. అందోళనకారులుమున్సిపల్ కార్యాలయంలోకి చుచ్చుకునిపోయే ప్రయత్నం చేపారు. దీంతో అఖిలపక్ష కమిటీ నాయకుల పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Tags: Akhilapaksha Andonala in front of the Corporation office

