Natyam ad

అక్కినేని అభిమానుల డిమాండ్

విశాఖపట్నం ముచ్చట్లు:


బాలకృష్ణ కొచ్చినట్టు మా ట్లాడితే ఊరు కు నేదిలేదని తక్షణమే అక్కినేని కుటుంబానికి క్షమాపణ చె ప్పాలని ఉత్తరాంధ్ర అక్కినేని అభిమా నుల సంఘం అధ్యక్షుడు రాము, రమ ణా రెడ్డి డిమాండ్ చేశారు.ఎన్టీ ఆర్ కంటే అక్కినేని నాగేశ్వర రావు ముం దు సూపర్ స్టార్ అయ్యారని బాలకృష్ణ గుర్తుపెట్టకోవాలన్నారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే బాల య్య ఇంటి వద్ద కూడా ధర్నా చేస్తామని హెచ్చరించారు. అమితాబ్ లాంటి గొప్ప నటుడిని కూడా తేలిగ్గా మాట్లా డే వ్యక్తి బాలకృష్ణ అని విమ ర్శించారు.ఎప్పుడూ ఏ వివాదం లోనూ ఉండని అక్కినేని నాగేశ్వర రావు ని తేలిక చేసి మాట్లాడే హక్కు బాలకృష్ణ కు ఎక్కడిదని ప్రశ్నించారు.వైజాగ్ లో అక్కినేని విగ్రహ ఏర్పాటు త్వర గా పూర్తి చెయ్యాలని డిమాండ్ చేశారు.

 

Tags:Akkineni fans demand

Post Midle
Post Midle