మద్యం పట్టివేత

Date:10/05/2020

బి.కొత్తకోట ముచ్చట్లు:

కర్ణాటక నుంచి అక్రమంగా బి.కొత్తకోట మండలంలోకి మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏఎస్ఐ గుండాల నాయక్ ఆదివారం తెలిపారు. నారాయణస్వామి మీ అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన 35 ప్యాకెట్ల మద్యంతో వస్తుండగా శంకరాపురం వద్ద దాడులు నిర్వహించామని తెలిపారు. మద్యం స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని తెలిపారు.

ప్రధాని ఆదేశాలతో రైల్వే శాఖ కీలక ప్రకటన 

Tags: Alcohol abuse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *