వత్సవాయిలో మద్యం పట్టివేత

జగ్గయ్యపేట ముచ్చట్లు:

 

తెలంగాణ నుండి ఆటోలో ఆంధ్రకి రవాణా చేస్తున్న అక్రమ మద్యాన్ని వత్సవాయి పోలీసులు  బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బోనకల్ నుండి ఆటో లో కింద భాగంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 240 మద్యం బాటిల్స్ ను ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వత్సవాయి చెక్ పోస్ట్ వద్ద  ఎస్ ఐ మహాలక్ష్మణుడు, చెక్ పోస్ట్ పోలీసులు సిబ్బంది తనిఖీ చేస్తూ పట్టుకున్నారు.. అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Alcohol confiscation in Vatsavai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *