Natyam ad

రాష్టంలో పింఛనుదారులకు అలెర్ట్

మే నెల జూన్ పింఛను గురించి అప్డేట్

అమరావతి ముచ్చట్లు:

Post Midle

1). పింఛను DBT ( Direct Benefit Transfer) ద్వారా పించనుధారు బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడుతుంది.

మే’ జూన్ నెల 1వ తారీఖు నుండి జమ చెయ్యబడుతుంది.

2 ) కొన్ని పింఛన్లు సిబ్బంది ఇంటికి వచ్చి అందిస్తారు.

(నోట్: ఎవరికి DBT ద్వారా ఇస్తారు, ఎవరికి ఇంటికి వచ్చి ఇస్తారు అనేది మీకు సిబ్బంది ఈ రోజు రేపు సమాచారం ఇస్తారు)

3.) పింఛనుదారులు ఎవ్వరూ సచివలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు.

 

Tags: Alert for pensioners in the state

Post Midle