కేటీఆర్ కు అన్ని ఆర్హతున్నాయి

-ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Date:21/01/2021

వరంగల్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి కావడానికి ఉండాలిసిన అన్ని అర్హతలు కేటీఆర్ కి ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. చిన్న వయసులో మంత్రిగా భాద్యతలు చేపట్టి ఐటి రంగాన్ని పరుగులు పెట్టించిన నాయకుడు కేటీఆర్ అంటూ ఆరూరి రమేష్ కొనియాడారు. కేటీఆర్ యూత్ ఐకాన్ గా నిలిచాడని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తే స్వాగతిస్తానని అయన అన్నారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags; All are eligible for KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *