జి 20 సమావేశాల అన్ని ఏర్పాట్లు పూర్తి
-కలెక్టర్ మల్లికార్జున
విశాఖపట్నం ముచ్చట్లు

విశాఖ వేదికకగా ఈనెల 28 నుంచి 30 వరకు విశాఖ వేదికగా జరిగే జి 20 సమావేశాల అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.ఈ సమావేశాల్లో 40 దేశాల కు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నా రని, సమా వేశాలకు వస్తున్న విదేశీ ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని వివరించా రు.విదేశాలు నుంచి వస్తు న్న ప్రతినిధులకు తెలుగు సంప్రదాయా లు ప్రకారం స్వాగతం పలికేలా కార్య క్రమాలు ఏర్పాటు చేశామని,విదేశీ ప్రతినిధుల సమావేశంలో సీఎం జగ న్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపా రు.జి 20 సమావేశాలు నేపద్యంలో 100 కోట్ల తో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు.సీపీ శ్రీకాంత్ మాట్లాడుతూ జి 20 సమావేశాలకు 2 వేలు మంది పోలీసులు తో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ ప్రతినిధులు ఉన్న చోట ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.జి 20 సమావేశాలు నేపథ్యం లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పా టు చేస్తున్నామని,విశాఖ వసూలు సమావేశాలు జరిగే సమయం లో పోలీసులకు సహకరించాలని కోరారు
Tags;
All arrangements for G20 meetings are complete
