Natyam ad

కడుపులో పురుగుల నివారణకు ఆల్ బెండజోల్

రామసముద్రం ముచ్చట్లు:

విద్యార్థులు కడుపులో పురుగులు నివారణకు ఆల్ బెండజోల్ తీసుకోవాలని ఎంపీపీ కుసుమకుమారి సుందరం తెలిపారు. బుధవారం స్థానిక జెడ్పి ఉన్నత పాఠశాలలో వార్మింగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కడుపులో పురుగులు ఉండటం వలన పిల్లల ఎదుగుదలతో పాటు శరీరంలో కాల్షియం, ఐరన్ తదితర వాటిని తగ్గిస్తుందన్నారు. పురుగులు నివారిస్తే ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం ఉందన్నారు.
విద్యార్థిని, విద్యార్థులలో నులిపురుగుల నివారణకు ఆల్బెన్దజోల్ మాత్రలను తినాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ భాస్కర్ గౌడ్, CHO రమాదేవి, ANM మాదవి, ఆసుపత్రి సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: All Bendazol for stomach worms

Post Midle