ప్రజలందరూ ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీజీపీ

Date:01/12/2020

హైదరాబాద్‌  ముచ్చట్లు:

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుందన్‌బాగ్‌లోని చిన్మయ స్కూల్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి దంపతులు ఓటువేశారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ.. నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును
వినియోగించుకోవడం తమ విధి అని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

ఏయిడ్స్ పై అవగాహనా ర్యాలీ

Tags: All people must boldly exercise their right to vote: DGP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *