– మంత్రి పెద్దిరెడ్డి,ఎంపీ మిధున్
పుంగనూరు ముచ్చట్లు:
నూతన సంవత్సర క్రోధనామ సంవత్సర ఉగాధి పండుగను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరికి సంపద, ఆనందం , ఆరోగ్యం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి లు ఆకాంక్షించారు. సోమవారం వారిద్దరు వేరువేరు ప్రకటనలలో ప్రజలకు ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరు వైస్సార్‌సీపీ క్యాంపెనర్లుగా ప్రచారంలోకి రావాలని కోరారు.
Tags: All people should be happy