జువ్వలదిన్నెతాండలో అన్నదానం

All rights reserved

All rights reserved

Date:14/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం జువ్వలదిన్నెతాండలోని గిరిజన ఆనాధశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఎస్టీ మానటరింగ్‌ కమిటి సభ్యులు డాక్టర్‌ బాణావత్‌ మునీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో ఎరుకుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సుబ్రమణ్యం 70వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృధ్ధాశ్ర మంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మునీంద్రనాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్టీలకు సముచిత స్థానం కల్పించిందని కొనియాడారు. ఇంకను మిగిలియున్న గిరిపుత్రుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంఘనాయకులు నాగేనాయక్‌, రాజగోపాల్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఫొటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు

Tags; All rights reserved

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *