అయ్యప్పభక్తులకు అన్నదానం

All rights reserved

All rights reserved

Date:06/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని శ్రీ కాశివిశేశ్వరస్వామి ఆలయంలో అయ్యప్పస్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని హరిహరసుతన బృంద సభ్యులచే 40 రోజుల పాటు అన్నదానం చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు కఠోరమైన ఉపవాస దీక్షలలో అన్నప్రసాదాలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అలాగే పట్టణంలోని విరూపాక్షి మారెమ్మ ఆలయంలో మండల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

వలంటీర్లు బాధ్యతగా పని చేయాలి

Tags: All rights reserved

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *