రేపటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.జులై నుంచి సెప్టెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.ఇందుకోసం మీసేవా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

 

 

 

Tags:All slot booking from tomorrow

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *