Natyam ad

జక్కన్న బృందానికి శుభాకాంక్షలు..

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అభినందనలు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

Post Midle

అస్కార్ అవార్డును గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్  సినిమా బృందానికి టీపీసీసీ ఛీఫ్  రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం. సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలని అన్నారు.

Tags;All the best to Jakanna team..

 

Post Midle