శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు

తిరుమల ముచ్చట్లు:


తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దర్శించు కున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూతురు అల్లు ఆర్తి …. రాత్రి తిరుమలకు వెళ్లి ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు వీరికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందించారు…

Tags: Allu Arjun family members in Srivari Seva

Post Midle
Post Midle