Alluded to by BJP leaders

బిజేపి నేతలచే అన్నదానం

Date:04/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో గంగజాతర సందర్భంగా రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన సుమారు 65 మందికి బిజేపి నేతలు జగన్నాథం, విజయ శంకర్‌, మణి, ప్రసాద్‌ కలసి భోజనం, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయశంకర్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోవడం, జీవనోపాధి లేకపోవడం జరిగిందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వారికి భోజన సదుపాయం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రసాద్‌, నరసింహులు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌కార్డు దారులకు డబ్బు పంపిణీ విజయవంతం

Tags: Alluded to by BJP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *