చిత్తూరులో పార్కును ప్రారంభించిన మంత్రి అమరనాథ్ రెడ్డి

Amaranth Reddy, who opened the park in Chittoor

Amaranth Reddy, who opened the park in Chittoor

Date:19/02/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు పట్టణంలోని బీవీరెడ్డి కాలనీలో రూ.60 లక్షల అమృత్ నిధులతో ఏర్పాటు చేసిన పార్కును రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నూతన కాల్వ అమరనాథ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్.శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ కటారి హేమలత, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Amaranth Reddy, who opened the park in Chittoor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *