29న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

29న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం, పోలీసులు, భద్రతా దళాలు అణువణువూ జల్లెడపడుతున్నాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతా బలగాలు డ్రై రన్ ను నిర్వహించారు. రహదారి వెంట భద్రతా ఏర్పాట్లతో పాటు యాత్రికుల కాన్వాయ్ కు అవసరమైన లాజిస్టిక్స్ ను పర్యవేక్షించే ఉద్దేశంతో ఈ డ్రై రన్ నిర్వహించారు. మరోవైపు అమర్ నాథ్ యాత్ర కోసం ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు జమ్ములో ప్రారంభమయ్యాయి. దీని కోసం జనం బారులు తీరారు.

 

Tags:Amarnath yatra starts on 29th

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *