Natyam ad

పుంగనూరులో అద్భుతమైన సూర్యాస్థమయంవేళ …

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట వద్ద గల చెన్నపట్నం చెరువులో అద్భుతమైన దృశ్యాన్ని ఫోటోలో బందించారు. పుంగనూరు డ్వామా ఏపీడీ శ్రీనివాసులు ఈ ఫోటోను తీసి పంపారు. చెరువు వద్ద గల తూము భాగం నుంచి సూర్యుడు ఆస్తమించే సమయంలో తీసిన చిత్రం ఇదీ.

 

Post Midle

Tags: Amazing sunset at Punganur…

Post Midle