మీడియాతో అంబటి

అమరావతి ముచ్చట్లు:
 
వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చాక క్లబ్బులపై ఉక్కు పాదం,ఆస్పత్రిలో ఉన్న కొడాలి నానిపై తప్పుడు విమర్శలు,కొడాలిపై కక్షగట్టి కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారు.టీడీపీ హయాంలో పేకాటపై వేల కోట్లు ఆర్జించారు.రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడైనా క్లబ్ కల్చర్‌ ఉందా..?గుడివాడలో గోవా కల్చర్ అంటూ తప్పుడు ప్రచారం.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడాది అంతా పేకాటే,రామోజీ ఫిలిం సిటీలో క్యాబరే డాన్స్‌లు నిర్వహించలేదా…?నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు అభివృద్ది.అభివృద్దిని చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలి.చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి.ఎల్లో మీడియా ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దని విజ్ఞప్తి.3 రాజధానులు అంటే కేసులు వేసి అడ్డుకున్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Ambati with the media

Natyam ad