పుంగనూరు మున్సిపాలిటిలో 14న అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మున్సిపాలిటిలో కార్యాలయంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా గురువారం తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Tags: Ambedkar Jayanti celebrations on 14th in Punganur Municipality
