ఏపీ భవన్ లో అంబెద్కర్ వర్ధంతి

Ambedkar's death in AP Bhavan

Ambedkar's death in AP Bhavan

Date:06/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవాన్ని(63 వ వర్దంతి) పురస్కరించుకొని న్యూఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎ పి భవన్ ప్రత్యేక కమిషనర్ ఎన్ వి రమణారెడ్డి పుష్పమాల అలంకరణగావించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  “మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ప్రజల సామాజిక బాద్యత” అంశంపై ఎ ఐ డి ఆర్ ఎఫ్, ఎ పి భవన్ ఎస్. సి, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో    గురజాడ సమావేశ మందిరంలో రౌండ్ టేబుల్  సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఎ పి భవన్ అధికారులు,సిబ్బంది, ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళాసంఘాల ప్రతినిధులు పాల్గొని  డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి  ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

 

కష్టపడితే లక్ష్యాన్ని సాధించవచ్చు

 

Tags:Ambedkar’s death in AP Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *