Natyam ad

పుంగనూరులో అంబేద్కర్‌ వర్ధంతి

పుంగనూరు ముచ్చట్లు:

భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌బిఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని దళిత నేతలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్‌ అమర్‌రహే అంటు నినాదాలు చేశారు. అంబేద్కర్‌ ఆశయాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. శంకరప్ప, అశోక్‌, నరసింహులు, శ్రీనివాసులు, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Ambedkar’s death in Punganur

Post Midle