Ambulance vehicles started by Vice Jaganmohan Reddy

వైస్ జగన్మోహనరెడ్డి  చే అంబులెన్సు వాహనాలు ప్రారంభo

Date:30/06/2020

అమరావతిముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి   చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు.బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును మంగళవారం పరిశీలించిన ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతి యాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

నూతన చిత్తూరు నగరపాలక కమిషనర్ గా భాద్యతలు స్వీకరిస్తున్న విశ్వనాథ్

Tags: Ambulance vehicles started by Vice Jaganmohan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *