కూరగాయల మార్కెట్ ను  పరిశీలించిన ఏఎంసీ చైర్మన్

Date:30/03/2020

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు నగరంలో ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్ ను సోమవారం అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ఏం బేటి ఏసు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రీత్యా కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాలలో శుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారులు వాళ్లకు సంబంధించిన రూములను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మార్కెట్లోకి కూరగాయల కొరకు వచ్చేటువంటి వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

జెజెఎస్ ఆధ్వర్యంలో… నిరుపేదలకు, నిరాశ్రితులకు బియ్యం, పప్పులు నిత్యావసర వస్తువుల ప్రదానం

Tags:AMC Chairman who oversaw the vegetable market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *