కోవాగ్సిన్ వేసుకున్న విద్యార్థులకు అమెరికా గ్రీన్ సిగ్నల్

అమెరికా ముచ్చట్లు :

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్సిన్ వేసుకున్న విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీకా వేసుకున్న భారత విద్యార్థులపై నిషేధం ఎత్తివేస్తు న్నట్లు అమెరికా ప్రభుత్వ ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags:American green signal for students taking covagin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *