Amma Odi should close the ashram

అమ్మ ఒడి ఆశ్రమాన్ని మూసివేయాలి

– జిల్లా కలెక్టర్‌

Date:20/10/2020

చిత్తూరు ముచ్చట్లు:

ఎలాంటి అనుమతులు లేకుండ దుర్వినియోగానికి పాల్పడుతున్న అమ్మ ఒడి ఆశ్రమాన్ని మూసి వేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశించించారు. అమ్మ ఒడి ఆశ్రమంలో జరుగుతున్న అవినీతిపై మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణ కమిటి వేశారు. ఈ విచారణలో అంతుబట్టని అవినీతి బయటకు రావడంతో ఆశ్రమంలో ఉన్న పిల్లలను , వృద్ధులను ప్రభుత్వ ఆశ్రమంలోనికి తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఏపీకి భారీ వర్ష సూచన 

Tags: Amma Odi should close the ashram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *