త్రివర్ణంతో దర్శనమిచ్చిన అమ్మవారు

మెదక్ ముచ్చట్లు:

 

దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారు త్రివర్ణంతో దర్శనమిచ్చారు. జెండా వందనం సందర్భంగా మూడు రంగుల పూలతో అర్చకులు అందంగా అలంకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Tags: Amma who appeared with tricolor

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *