పౌర హక్కుల సంఘాల అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:

గుజరాత్ ఘటనలో ప్రజల పక్షాన నిలిచిన వారితో పాటు పౌరహక్కుల సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విశాఖలో పౌరహక్కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకూ విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు.ఈ సందర్భంగా ఐఎఫ్ఫ్టియు కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ …. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల పక్షాన నిలబడిన తీస్తా సేతల్వాద్, మహమ్మద్ జుబేర్, మాజీ డిజిపి శ్రీకుమార్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

Tags: Among civil rights groups

Leave A Reply

Your email address will not be published.