Natyam ad

కాంగ్రెస్ నేతల అందోళన..అరెస్టు

రంగారెడ్డి ముచ్చట్లు:


ఎల్బీనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నేతలు భారీగా పాల్గొన్నారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. అందోళనకారులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని అడ్డుకున్నారు.  మల్రెడ్డి రాంరెడ్డి తో సహా పలువురు నేతలను  అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

 

Tags; Among Congress leaders..arrested

Post Midle
Post Midle