పోడు రైతుల అందోళన

నల్గోండ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా చందంపేట మండలం, పెద్దముల గ్రామంలో.. పోడు భూముల రైతులు ఆందోళనకు దిగారు. తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అన్యాయంగా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాటన్నింటినీ పీకి పడేశారు. గతంలో నాగార్జునసాగర్ ముప్పుకు గురయిన సందర్భంలో..డి-ఫామ్ పట్టాలతో రైతులకు భూములు ఇచ్చినారు.. అటవీ భూముల హద్దులు సరిగ్గా లేకపోవటం వలన.. ఇచ్చిన రైతుల భూములను ఫారెస్ట్ వాళ్లు లాకొని చెట్లు నాటం జరిగింది. నాటిన చెట్లని రైతులు పికి.. అడ్డు వచ్చిన పోలీస్ వారిపై దాడి చేసినారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

Tags: Among the poor farmers

Leave A Reply

Your email address will not be published.