విద్యార్థి సంఘాల అందోళన

విశాఖపట్నం ముచ్చట్లు:


నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనా లోచిత విద్య విధానాల వల్ల విద్యా ర్థులకు తీరని అన్యాయం జరుగుతుం దని విద్యార్థి సంఘ నాయకుల ఆవే దన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మహిళా జూని యర్ కళాశాలలో బంద్ పాటించారు. మూడు నాలుగు ఐదు తరగతుల విలీనాన్ని వెంటనే ఎందుకు తీసుకోవా లని నినాదాలు చేస్తూ ప్రభుత్వ మహి ళా కళాశాల నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టా రు.సంక్షేమవతి వసతి హాస్టల్ లో విద్యార్థులకు మిస్ ఛార్జింగ్ తగ్గించాల ని… మౌలిక సదుపాయాలు కల్పిం చాలని… విద్యా వసతి విద్యా దీవెన విద్యార్థులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్య లపై స్పందించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

Tags: Among the student unions

Leave A Reply

Your email address will not be published.