భూ తగాదాల నేపధ్యంలో ఘర్షణ

పలువురికి గాయాలు

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం, జంపల్లి చందు నాయక్ తండా లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. సినిమా తరహాలో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం సాయంత్రి ఘటన జరిగింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్ఆయయి. వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.  పన్నెండు ఎకరాల భూమి విషయంలో రెండు బంజారా కుటుంబాల మధ్య  వివాదం నెలకొంది. చందు నాయక్ తండా జంపల్లి తండా ఒకే కుటుంబానికి చెందిన 20 మంది కుటుంబ సభ్యులు మరో  కుటుంబానికి చెందిన 70 ఎకరాల భూమి పంపకం గొడవ చెలరేగింది. మూడు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి గతంలో పలుమార్లు గొడవ పడ్డారని సమాచారం.

 

Tags: Conflict in the wake of land disputes

Leave A Reply

Your email address will not be published.