మొదటిసారిగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఇంచార్జ్ మంత్రి ఆర్.కే. రోజా

కృష్ణా ముచ్చట్లు:

ఘన స్వాగతం పలికిన జిల్లా అధ్యకులు మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రివర్యులు కొడాలినాని, ఎమ్మెల్యే అవనిగడ్డ సింహాద్రి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎంఎల్ సి లక్ష్మణ రావు, పార్టీ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జెసి మహేష్ కుమార్ మరియు అధికారులు ఆనంతరం 11.30 గంటలకు మచిలీపట్నం జిల్లా పరిషత్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించునున్న మంత్రి..

 

Tags: Minister in charge RK Krishna is touring Krishna district for the first time. Rosa

Leave A Reply

Your email address will not be published.