మంత్రులను కలిసిన అమరావతి ప్రజలు

Date:16/01/2020

అమరావతి ముచ్చట్లు:

 

మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణలను గురువారం కలుసుకున్న అమరావతి ప్రాంతంలోని మెజారిటీ గ్రామాల రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూములు వ్యవసాయానికి అనువుగా ఉండేటట్లు చేసి ఇస్తే… మేము వ్యవసాయం చేసుకుంటామని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. మిగతా 26 గ్రామాల్లో ఉన్న రెండు ఎకరాలలోపు భూమిని ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వానికి ఇచ్చిన దాదాపు 15 వేల మంది రైతులు తమ భూములు వెనక్కితీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. అయితే భూమి చదును చేసుకొని వ్యవసాయ యోగ్యంగా మార్చుకోవడానికి తగిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని కోరుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తుళ్లూరు, మందడం, వెలగపూడి అనే మూడు గ్రామాల్లో మాత్రమే కొనసాగుతున్న ఆందోళనలు.

అహోబిలంలో పారువేట ఉత్సవాలు

Tags: Amravati people who meet ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *