తుపానుగా మారనున్న వాయుగుండం

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. 12, 13 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: An air bubble that turns into a hurricane

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *