విశాఖ-విజయవాడ మధ్య హౌరా ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన ఆకతాయి

విశాఖ ముచ్చట్లు:

 

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన పోకిరీ. అర్థరాత్రి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఘటన. యువతి అరుపులతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.

 

Tags; An angry brat on the Howrah Express between Visakha and Vijayawada

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *